Tollywood: ‘బ్రో’ మూవీలో తేజ్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎవరో తెల్సా.. ఇప్పుడెలా ఉందో చూశారా

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'బ్రో'. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నటించిన చిత్రమిది. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా రూపొందింది. ఇక ఆ వివరాలు ఇలా..

Tollywood: 'బ్రో' మూవీలో తేజ్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎవరో తెల్సా.. ఇప్పుడెలా ఉందో చూశారా
Yuva Lakshmi
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 16, 2024 | 9:00 AM

ఎన్నికలకు వెళ్లేముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘బ్రో’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’కు ఇది రీమేక్. ఇందులో మొదటిసారి మామ అల్లుళ్లు అయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. పవన్ కళ్యాణ్‌ను సరికొత్తగా చూపించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రంలో తేజ్ చెల్లెళ్లుగా నటించిన నటీమణులు గుర్తున్నారా.! ఒక చెల్లిగా మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించగా.. ఇంకో సిస్టర్‌గా గాయత్రి అనే పాత్రలో యువలక్ష్మీ అనే తమిళ నటి నటించింది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది యువలక్ష్మీ. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.? ఇప్పుడేం చేస్తోందో తెలుసుకుందామా..

యువలక్ష్మీ గురించి చాలామందికి తెలియదు. కానీ ఇప్పటికే ఆమె తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తమిళంలో ‘అమ్మ కనక్కు’ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆ తర్వాత సముద్రఖని లీడ్ రోల్‌లో వచ్చిన ‘అప్పా’ అనే చిత్రం ద్వారా లైమ్ లైట్‌లో వచ్చింది. కాంచన 3, నినైవెల్లం నీయదా, వినోదయ సీతమ్, ఆరుత్ర, సేవల్, ఆకాశామిట్ట లాంటి చిత్రాలతో ఈమె ఫేమస్ అయింది. అలాగే ఈ ఏడాది మానవన్ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది యువలక్ష్మీ. ప్రస్తుతం ఈ వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by YUVA (@yuvalatchumiofficial)

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే