Lucky Bhaskar: జోరుగా లక్కీ భాస్కర్ ప్రమోషన్స్

ఏ సినిమాను అయిన ఎప్పుడు ప్రమోట్ చేయాలో అప్పుడేచేయాలి.. ముందుగా సినిమాకు సంబంధించిన కంటెంట్ వదిలిన ఆ సినిమా విడుదల సమయానికి హైప్ లేకపోతే ఆ సినిమాకు పడిన శ్రమ మొత్తం వృథా అయినట్లే.. అయితే  ఈ విషయంలో లక్కీ భాస్కర్ టీం పక్కా ప్లానింగ్‌తో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 17, 2024 | 9:54 PM

ఏ సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలో అప్పుడే చేయాలి.. ముందు నుంచి కంటెంట్ వదిలినా రిలీజ్ టైమ్‌కి బజ్ లేకపోతే వృథా ప్రయాస తప్ప ఇంకేం ఉండదు. ఈ విషయంలో లక్కీ భాస్కర్ టీం పక్కా ప్లానింగ్‌తో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి.. ఒకేసారి ఉప్పెనలా దూసుకొస్తున్నారు. మరి ఆ ముచ్చటేంటో చూద్దామా..?

1 / 5
ఓ సినిమా తీయడం కాదు.. దాన్ని ప్రమోట్ చేయడం కూడా సరిగ్గా తెలిసినపుడే కలెక్షన్లు ఫుల్లుగా వస్తుంటాయి. ఈ విషయంలో నిర్మాత నాగవంశీ సిద్ధహస్తుడు. లక్కీ భాస్కర్‌కు ఇదే సూత్రం అప్లై చేస్తున్నారీయన. నిజానికి ఈ చిత్రం పూర్తై చాలా కాలమైంది.. కానీ దేవర కారణంగా సెప్టెంబర్ 27కి రావాల్సిన సినిమా.. అక్టోబర్ 31కి వాయిదా పడింది.

2 / 5
దేవర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది సితార ఎంటర్‌టైన్మెంట్సే. అందుకే తారక్ వచ్చిన నెల తర్వాతే.. లక్కీ భాస్కర్‌ను తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ఒకేసారి ఓ ఉప్పెనలా ప్లాన్ చేస్తున్నారు.

3 / 5
ఓ వైపు ఇంటర్వ్యూలు.. మరోవైపు కంటెంట్.. గ్యాప్ లేకుండా దించుతున్నారు. తాజాగా వీడియో సాంగ్ విడుదల చేసారు. శ్రీమతి గారూ లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా వీడియో సాంగ్ వచ్చింది.

4 / 5
అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల కానుంది.. 26 లేదంటే 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. అలాగే అక్టోబర్ 30నే ప్రీమియర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి దసరా సినిమాల హడావిడి తగ్గాక.. లక్కీ భాస్కర్ ఛార్జ్ తీసుకున్నాడు. మహానటి, సీతా రామం తర్వాత దుల్కర్ నటిస్తున్న మూడో తెలుగు సినిమా ఇది.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే