AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: అడివి శేష్ సినిమా నుంచి శృతి హాసన్ ఔట్

శృతి హాసన్‌కు సైలెంట్ కిల్లర్, చాప కింద నీరు.. ఇలాంటి పదాలన్ని బాగా సెట్ అవుతాయి ఇప్పుడు.. బయటకి ఈ ముద్దుగుమ్మ అస్సలు సినిమాలు చేయనట్లే కనిపిస్తున్న.. సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉంది శృతి హాసన్‌.. తాజాగా ఓ పెద్ద సినిమా నుంచి వాకౌట్ చేసారు శృతి. ఇంతకీ ఏంటా సినిమా..?

Phani CH
| Edited By: |

Updated on: Oct 18, 2024 | 9:55 PM

Share
సైలెంట్ కిల్లర్, చాప కింద నీరు.. ఇలాంటి పదాలన్నీ శృతి హాసన్‌కు బాగా సెట్ అవుతాయిప్పుడు. అసలు సినిమాలే చేయనట్లు కనిపిస్తుంది.. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక చేస్తున్న సినిమాలు వదిలేసేంత బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అబ్బా నిజమా అనుకుంటున్నారు కదా.. తాజాగా ఓ పెద్ద సినిమా నుంచి వాకౌట్ చేసారు శృతి. ఇంతకీ ఏంటా సినిమా..?

1 / 5
నేను బాగా బిజీ అంటున్నారు శృతి హాసన్. అందుకే ఒప్పుకున్న సినిమాలేంటి.. ఆల్రెడీ షూటింగ్ అవుతున్న సినిమాల నుంచి కూడా మధ్యలోనే బయటికి వచ్చేస్తున్నారు. తాజాగా డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చారు ఈ బ్యూటీ.

2 / 5
అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షేనియల్ డియో తెరకెక్కిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సుప్రియ యార్లగడ్డ డెకాయిట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది.

3 / 5
అయితే ఈ చిత్రం నుంచి సడన్‌గా శృతి హాసన్ తప్పుకున్నారు. దానికి కారణం ఆమె బిజీ షెడ్యూల్. తమిళంలో రజినీకాంత్ కూలీతో పాటు.. సలార్ 2, చెన్నై స్టోరీ సినిమాల్లో నటిస్తున్నారు శృతి. డేట్స్ క్లాష్ కావడంతో డెకాయిట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

4 / 5
కొన్నేళ్లుగా చాప కింద నీరులా సత్తా చూపిస్తున్నారు శృతి హాసన్. 2023లోనూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్, హాయ్ నాన్నలో నటించారు. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర రప్ఫాడించాయి. ఈ ఏడాది రిలీజ్‌లు తగ్గినా.. ఆఫర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ బిజీ కారణంగానే ఒప్పుకున్న సినిమాలను సైతం పక్కన బెడుతున్నారు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత