AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..

మనసంతా నువ్వే.. హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. 2001లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టదు. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

Tollywood: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 17, 2024 | 7:46 PM

Share

మనసంతా నువ్వే.. హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. 2001లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టదు. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఆర్పీ పట్నాయక్ అందించిన ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో తూనీగా.. తూనీగా.. పాట గుర్తుందా.? ఈ పాట ఎంత ఫేమసో.. అందులో కనిపించిన చిన్నారి కూడా అప్పట్లో బాగా పాపులర్ అయింది. మరి ఆ చిన్నారి ఎవరంటే.?

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

ఆమె మరెవరో కాదు.. సుహాని కలిత. సుమారు 10 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ చిన్నది.. తెలుగు, హిందీ, బెంగాళీ భాషల్లో సినిమాలు చేసింది. అంతేకాకుండా హీరోయిన్‌గా సవాల్, కృషి, శ్రీశైలం, స్నేహగీతం, ఇరండు ముగం, అప్పవి, సుకుమార్ చిత్రాల్లో నటించింది. 2011లో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ అందాల భామ.. ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరు తెచ్చుకుంది. 20కిపైగా దేశాలను చుట్టేసిన ఈ బ్యూటీ.. 2022లో విభోర్ హసిజా అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న ఈ భామ.. రెగ్యులర్‌గా తన ట్రావెల్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లతో పంచుకుంటోంది. లేట్ యెన్దూ ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..