AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిరపకాయ్ మూవీలో నటించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో చూశారా.? చూస్తే స్టన్ అవ్వాల్సిందే

2011న విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ క్రేజ్ పెరిగిపోయింది.

మిరపకాయ్ మూవీలో నటించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో చూశారా.? చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 18, 2024 | 1:45 PM

Share

హీరో రవితేజ సినిమాల్లో ‘మిరపకాయ్’.. ది బెస్ట్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. 2011లో విడుదలైన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ సినిమా అటు రవితేజ, ఇటు హరీష్ శంకర్‌లకు విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో తెల్సా..

అందంగా, డిఫరెంట్ వాయిస్‌తో సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు స్నిగ్థ. మిరపకాయ్ మూవీలో ఈమె కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ.. తన వాయిస్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా తప్ప.. మరే మూవీలోనూ కనిపించలేదు ఈమె. పైగా ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేదు.

మొన్నటికి మొన్న.. దర్శకుడు హరీష్ శంకర్ భార్య.. ఈ బ్యూటీ పేరు ఒకటే కావడంతో.. ఈమె ఫోటోలు మళ్లీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ అంశంపై దర్శకుడు హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలకు పూర్తిగా దూరమైన స్నిగ్ధ.. పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉంటోందట. అక్కడే ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటోందట. కాగా, ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Snigdha 1

Snigdha

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా