మహేష్‌తో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా.? హీరోయిన్లను మించిపోయిందిగా..

'అతిథి' మూవీ మీకు గుర్తుందా.? స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చింది ఈ చిత్రం. 2007లో విడుదలైన ఈ మూవీ.. మహేష్‌ను సరికొత్త లుక్‌లో చూపించింది. అంతేకాకుండా..

మహేష్‌తో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా.? హీరోయిన్లను మించిపోయిందిగా..
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 17, 2024 | 12:59 PM

‘అతిథి’ మూవీ మీకు గుర్తుందా.? స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చింది ఈ చిత్రం. 2007లో విడుదలైన ఈ మూవీ.. మహేష్‌ను సరికొత్త లుక్‌లో చూపించింది. అంతేకాకుండా ప్రతీ ఫ్రేమ్‌ను హాలివుడ్ రేంజ్‌లో తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ చివరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

అయితే ఇందులోని కొన్ని పాత్రలు ఇప్పటికీ ఆడియన్స్‌కి గుర్తుండిపోతాయి. అందులో ఒకటి హీరోయిన్ చెల్లె పాత్ర. క్లైమాక్స్‌లో ఈ పాప చనిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పొచ్చు. ఇక ఈ పాప సినిమా తన నటనతో ఆకట్టుకోవడమే కాదు.. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో ప్రేక్షకులను అలరించింది. ఆమె మరెవరో కాదు.. తన పేరు కర్మన్ సంధు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

అతిథి మూవీ తర్వాత కర్మన్ సంధు మరే సినిమాలోనూ నటించలేదు. ఆమెకు అస్సలు సినిమాల మీదే ఇంటరెస్ట్ లేనట్టు ఉంది.. మొత్తం ఇండస్ట్రీకే దూరమైపోయింది. కర్మన్ సంధు ప్రస్తుతం బిజినెస్ అనలిస్ట్‌గా కెనడాలో ఉద్యోగం చేస్తోంది. అంతేకాదు ఆమె కెరీర్ కౌన్సులర్‌గా, సైకాలజిస్టుగా, ప్రాజెక్ట్ మేనేజర్‌గా, బెహేవియరల్ థెరపిస్ట్‌గా, కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్‌గా వివిధ ఉద్యోగాలు చేసింది. కాగా, ఈమె ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

Karman Sandhu 1 Sandhu Karman Sandhu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్