సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మీరు చూసి ఉంటారు.. ఇది వేరే లెవెల్. రొమాంటిక్ కామెడి జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..
Trending 1
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 16, 2024 | 11:00 AM

ఓటీటీల ట్రెండ్ వచ్చిన దగ్గర నుంచి థియేటర్స్‌లో సినిమాలు చూసే జనాలు తక్కువైపోయారు. ఇక వారికి తగ్గట్టుగానే బడా ఓటీటీలు సైతం ఎప్పటికప్పుడు థ్రిల్ ఫీల్ ఉండే సినిమాలను రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నాయి. సాధారణంగా మీరు మంచి ఫీల్ గుడ్ మూవీని చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు.. బోల్డ్ కాన్సెప్ట్ ఉన్న మాంచి కిక్కిచ్చే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇది అట్టాంటి.. ఇట్టాంటిది కూడా చూస్తే కచ్చితంగా నా సామిరంగా అనాల్సిందే. ఇక్కడ ఓ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అమ్మాయిలు.. ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. ఆ అబ్బాయి వీరిని ఫ్లర్టీ, ఫ్లర్టీ మాటలతో పడేస్తాడు.

ఇక ఆ తర్వాత వీరి ముగ్గురు కలిసి లివ్-ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొద్దిరోజుల తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. ఎంతవరకు అంటే.. ఆ అబ్బాయి కోసం వీరిద్దరూ చంపుకునే స్టేజికి వెళ్తారు. ఇలాంటి సమయంలో ఆ ఇద్దరు అమ్మాయిలకు ఓ నిజం తెలుస్తుంది. ఈ అబ్బాయి తమకంటే ముందే ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని.. ఆ విషయం తెలియకుండా తమను మోసం చేశాడని గ్రహిస్తారు. ఇక ఆ మూడో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ ముగ్గురు ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష వేశారు.? లేదా ఈ ముగ్గురిలో ఆ అబ్బాయి ఎవరికి దక్కాడు.? అసలు చివరికి ఏమైంది.? అనే అంశాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఈ చిత్రం టైటిల్ వచ్చేసి.. ‘‘విక్కీ క్రిస్టినా బార్సిలోనా’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బోల్డ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో వద్దు మావా.. సింగిల్స్ మాత్రమే చూడాల్సిన మూవీ ఇది.

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్