AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వాయమ్మో.! ఏంటీ.. ఆర్య చైల్డ్ ఆర్టిస్టా.. ఇప్పుడేంటి ఇంత అందంగా మారిపోయింది

ఆర్య సినిమా అల్లు అర్జున్‌ను స్టార్‌ హీరోను చేసింది. ఈ చిత్రంలోని బాలనటి శ్రావ్య ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌లకు ఈ చిత్రంతో ఎనలేని పేరు వచ్చింది.

Tollywood: వాయమ్మో.! ఏంటీ.. ఆర్య చైల్డ్ ఆర్టిస్టా.. ఇప్పుడేంటి ఇంత అందంగా మారిపోయింది
Tollywood 1
Ravi Kiran
|

Updated on: Oct 18, 2024 | 1:00 PM

Share

ఆర్య మూవీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసింది. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. అల్లు అర్జున్‌లోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బన్నీ.. ఆర్య సినిమాతోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ ఒక్క చిత్రంతో అటు బన్నీ.. ఇటు దర్శకుడు సుకుమార్.. అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. వన్ సైడ్ లవ్ అంటూ సుకుమార్ చూపించిన ప్రేమలోని కొత్త కోణం.. ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ చేసింది. అప్పట్లో యూత్ ఈ మూవీని విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే భారీ కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే.. ఈ సినిమా సాధించినవి చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బన్నీ చుట్టూ కొంతమంది పిల్లలు తిరుగుతుంటారు. ఇక వారిలో ఓ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అల్లు అర్జున్ వెనుక ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్. ఎవరో గెస్ చేయగలరా.? కొంచెం కష్టమే లెండి.! కానీ మేమే చెప్పేస్తున్నాం. ఆమె మరెవరో కాదు శ్రావ్య. ‘లవ్ యూ బంగారం’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది ఈ భామ. ‘రోజ్’, ‘కాయ్ రాజా కాయ్’, ‘నందిని నర్సింగ్ హోం’, ‘పగిరి విలాయెట్టు’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. లేట్ ఎందుకు ఆమె తాజా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..

View this post on Instagram

A post shared by Shravya (@itsshravzshravya)

View this post on Instagram

A post shared by Shravya (@itsshravzshravya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?