ఈ నాన్నకూచి ఎవరో గుర్తుపట్టారా.! డ్యాన్సులతో నెట్టింట సెన్సేషన్.. ప్రభాస్ సినిమాతోనే ఎంట్రీ

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.? ఈ క్యూటీ త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ సినిమాతోనే. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా.? మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్. మరి ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టేశారా.?

ఈ నాన్నకూచి ఎవరో గుర్తుపట్టారా.! డ్యాన్సులతో నెట్టింట సెన్సేషన్.. ప్రభాస్ సినిమాతోనే ఎంట్రీ
Tollywood News
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 24, 2024 | 7:50 PM

ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కాలంటే ఆడిషన్లు తప్పనిసరిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇన్‌స్టాలో రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ అయితే చాలు.. మూవీ ఛాన్స్‌లు దక్కుతున్నాయ్. ఇటీవల చాలామంది ఇన్‌స్టాలో రీల్స్ చేయడం ద్వారా ఓవర్‌నైట్‌లోనే తెగ ఫేమస్ అయిపోతున్నారు. ఇక పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.? ఈ క్యూటీ త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ సినిమాతోనే. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా.? మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్. మరి ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టేశారా.?

ఆమె మరెవరో కాదు.. ఇమాన్వి. ప్రభాస్, దర్శకుడు హను రాఘపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఫౌజీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి.. తన చదువును అమెరికాలోని కాలిఫోర్నియాలో పూర్తి చేసింది. అలాగే ఈమె ‘బీయింగ్ సారా’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. బాలీవుడ్ ఫేమస్ డ్యాన్సర్ ఇషానీ పటేల్‌తో డ్యాన్స్‌ రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో తెగ ఫేమస్ అయింది ఇమాన్వి. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తెగ ఫేమస్‌ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దొరికేందోచ్.! మత్తు వదలరా 2లో ఈ అమ్మడు గుర్తుందా.? బయట రచ్చ మాములుగా లేదుగా

View this post on Instagram

A post shared by Imanvi (@imanvi1013)

View this post on Instagram

A post shared by Imanvi (@imanvi1013)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి