Jio Prepaid Plans: ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం.. ప్రయోజనాలు కూడా తెలిస్తే షాకవుతారు

రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో డేటాతో పాటు, కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది కాకుండా అనేక ప్లాన్‌లతో ఉచిత ఓటీటీను కూడా ఆస్వాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డేటా వినియోగం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సగటు వినియోగదారుడు అధిక డేటా వచ్చే వివిధ ప్లాన్స్‌ గురించి అన్వేషిస్తున్నాడు.

Jio Prepaid Plans: ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం.. ప్రయోజనాలు కూడా తెలిస్తే షాకవుతారు
Jio
Follow us

|

Updated on: Apr 25, 2024 | 4:15 PM

ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో డేటాతో పాటు, కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది కాకుండా అనేక ప్లాన్‌లతో ఉచిత ఓటీటీను కూడా ఆస్వాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డేటా వినియోగం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సగటు వినియోగదారుడు అధిక డేటా వచ్చే వివిధ ప్లాన్స్‌ గురించి అన్వేషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మీరు 2.5 జీబీ రోజువారీ డేటా పొందే అవకాశం ఉండేలా కొన్ని ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జియో ప్లాన్ రూ. 3662

ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 2.5 జీబీ డేటాను అందిస్తుంది. ఇది 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు రోజువారీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ ఎంపికను పొందవచ్చు. అలాగే సోనీ లివ్, జీ5, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.

జియో ప్లాన్ రూ. 2999

ఈ జియో ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో 2.5 జీబీ డేటాతో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

జియో ప్లాన్ రూ. 349

చౌకైన ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ డేటాతో పాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇది జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లకు కూడా యాక్సెస్‌ పొందవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!