మధ్యప్రదేశ్‌లో 40 రోజుల్లో ఏకంగా 150 పెళ్లిళ్లు రద్దయ్యాయి. వీటిలో 62 శాతం వివాహాలు సోషల్ మీడియా వల్లనే క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది. పాత పోస్ట్‌లు, గత రిలేషన్‌షిప్‌లు బయటపడటం గొడవలకు దారితీసి, సంబంధాలు చెడిపోవడంతో ఈ పెళ్లిళ్లు ఆగిపోయాయి.