Top9 ET News: సుజీత్‌కు పవర్ స్టార్ రెండున్నర కోట్ల కానుక
అఖండ తాండవం సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. అనూహ్య పరిణామాల మధ్య డిసెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్ టాపిక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 14 సండే ఒక్క రోజే 15 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ సినిమా.. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా 100 క్రోర్స్ మార్క్ వైపు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.
దర్శకుడు సుజిత్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారు. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి డిఫెండర్‌ను బహుమతిగా ఇచ్చారు. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫుల్‌రన్‌లో 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీన్ రివర్స్… ఓటింగ్ ఫలితాల్లో భారీ తేడా
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

