మటన్ లివర్ చిన్న పిల్లలకు పెట్టొచ్చా.? ఆరోగ్యమేనా.? వైద్యులు ఏమంటున్నారు.?
మటన్ లివర్‌లో ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఎ పిల్లల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడే ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ చిన్న పిల్లలకు పోషకమైన ఆహారం కావచ్చు, కానీ దానిని పెట్టే ముందు వారి వయస్సు, జీర్ణవ్యవస్థ, సంభావ్య అలెర్జీలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయాలు ఇప్పడు తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
