కొత్తిమీరను రుచి కోసం వాడి, ఆకులను పక్కన పెట్టడం వల్ల అనేక పోషకాలను కోల్పోతాం. కొత్తిమీరను నేరుగా తినడం లేదా జ్యూస్‌గా సేవించడం వల్ల ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి, ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, బీపీని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.