Mahendra Singh Dhoni Birtday: 3 ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు, టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్.. వ్యక్తిగతంగా వన్డే క్రికెట్లో 10 వేల పరుగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే..
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మరోసారి తన బ్యాడ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుంచి పడిపోయాడు. విరాట్ కోహ్లి ఆరేళ్ల తర్వాత టాప్ టెన్ నుంచి కిందికి పడిపోయాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 76 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. 78 బంతుల్లో తన అర్థసెంచరీ పూర్తి చేశాడు. పంత్ టెస్టు కెరీర్లో ఇది 10వ అర్ధశతకం.
Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రిషబ్ పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 146 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
IND vs ENG: ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడగా, రిషబ్ పంత్ ఇప్పటివరకు 31 టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. పంత్ తన టెస్ట్ కెరీర్లో ఎన్నో భారీ విజయాలు సాధించడంతో నెటిజన్లు ధోనీతో పోల్చుతున్నారు.
అతను ఒక ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టి, సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. వెస్టిండీస్ గొప్ప బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు.
జడేజా సెంచరీతో మరింత ఆధిపత్యం దిశగా భారత్ సాగుతోంది. ఈ సెంచరీతో జడేజా.. విదేశీ గడ్డపై తొలిసారి శతకాన్ని పూర్తి చేశాడు.
IND Vs ENG 5th Test Match Day 2 Highlights: ఎడ్జ్‌బాస్టన్ రెండో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో (12), స్టోక్స్ (0) ఉన్నారు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ టెస్టు తొలి రోజున రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోడీ 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టారు.