Urvashi Rautela - Rishabh Pant: జర మావోన్ని వదలవమ్మా.! నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న వీడియో

Urvashi Rautela – Rishabh Pant: జర మావోన్ని వదలవమ్మా.! నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న వీడియో

Anil kumar poka

|

Updated on: Nov 04, 2023 | 10:00 AM

'నిన్ను వీడని నీడను నేనే..' అనే పాపులర్ దయ్యం సాంగ్‌లా... పనిగట్టుకుని మరీ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ వెంట పడుతోంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. తన క్రియేటివిటీని రంగరించి మరీ... నెట్టింట రకరకాలుగా... మనోడి మీద తనకున్న ప్రేమను తెలియజేస్తోంది. ఆ క్రమంలోనే అటు ట్రోలర్స్‌కు ఫీడ్‌లా మారుతూ... నెట్టింట వైరల్ అవుతోంది. ఏపాపం తెలియని రిషబ్‌ను కూడా.. ట్రోలర్స్ కామెంట్స్‌లో చిక్కునేలా తల పట్టుకునేలా కూడా చేస్తోంది.

‘నిన్ను వీడని నీడను నేనే..’ అనే పాపులర్ దయ్యం సాంగ్‌లా.. పనిగట్టుకుని మరీ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ వెంట పడుతోంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. తన క్రియేటివిటీని రంగరించి మరీ.. నెట్టింట రకరకాలుగా.. మనోడి మీద తనకున్న ప్రేమను తెలియజేస్తోంది. ఆ క్రమంలోనే అటు ట్రోలర్స్‌కు ఫీడ్‌లా మారుతూ.. నెట్టింట వైరల్ అవుతోంది. ఏపాపం తెలియని రిషబ్‌ను కూడా.. ట్రోలర్స్ కామెంట్స్‌లో చిక్కునేలా తల పట్టుకునేలా కూడా చేస్తోంది. ఇక ఇప్పుడు కూడా షరా మూమూలుగానే.. పంత్‌ను ఎయిమ్‌ చేసేలా ఓ వీడియోను వదిలి.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. చూశారుగా.. ఎప్పుడూ పొదుపు బట్టల్లో.. అందాలు ఆరబోసే ఉర్శశి.. ఉన్నట్టుండి క్రికెటర్ బట్టల్లోకి మారిపోయింది. జస్ట్ బట్టల్లోకి మారిపోవడమే కాదు.. ఏకంగా పంత్‌లా కీపింగ్ కూడా చేసింది. బ్యాటర్‌ గ్లౌజ్స్‌తో.. తన కీపింగ్‌తో పంత్‌ను గుర్తు చేసింది. అంతేకాదు.. జర మావోన్ని వదలవమ్మా.. అనే ఫన్నీ కాంమెంట్ .. మరో సారి పంత్ ఫ్యాన్స్‌ను నుంచి.. వచ్చేలా చేసుకుంటోంది ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.