AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్ డాగ్ కు ముద్దులిస్తున్న జాన్వీ.. క్యూట్ ఫొటోస్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎప్పుడూ తన గ్లామర్ తో నెట్టింట హల్ చల్ చేసే ఈ బ్యూటీ తాజాగా తన పెట్ డాగ్ కు ముద్దులిస్తూ.. తనతో ఆనందంగా గడిపిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Apr 13, 2025 | 6:45 PM

Share
జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ధడక్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత పలు సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తుంది.

1 / 5
బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లలో ఈ అమ్మడు కూడా ఒకరుగా రాణిస్తూనే, టాలీవుడ్ వైపు కూడా ఫొకస్ పెట్టింది ఈ చిన్నది. ఇటీవలన కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీ ఆర్ హీరోగా వచ్చిన దేవర మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంది.

2 / 5
తన అందం, నటనతో పాన్ ఇండియా లెవల్ లో మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక దేవర మూవీతో ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ రావడంతో , వచ్చిన ప్రతి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా, అన్ని సినిమాలు ఒకే చెప్తూ ఫుల్ బిజీ అయిపోయింది. త్వరలో రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబోలో రానున్న పెద్ది చిత్రలో కూడా నటిస్తుంది ఈ బ్యూటి.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. నిత్యం తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ తెగ సందడి చేసింది.  డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ లుక్ తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ సందడి చేసేది. అలా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.

4 / 5
తన పెట్ డాగ్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఓ వైపు అందాలను ఆరబోస్తూ మరో వైపు, తన పెట్ తో ఆనందంగా ఆడుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి తమ అభిమానులు సూపర్, ఫైర్, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా వా అంటూ ఇలా విభిన్న కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..

వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!

Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు

కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో