తెలుగు వార్తలు » Loco Pilot
తన డ్యూటీ ముగిసిపోయిందంటూ మార్గ మధ్యంలోనే గూడ్స్ రైలును ఆపేశాడు ఓ లోకో పైలెట్. ఈ సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో జరిగింది. శుక్రవారం ఉదయం బొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగిపోయింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో ప�