ట్రైన్ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ !!నెటిజన్ల ప్రశంసలు !! వీడియో

ట్రైన్ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ !!నెటిజన్ల ప్రశంసలు !! వీడియో

Phani CH

|

Updated on: Jan 19, 2022 | 8:58 AM

జీవితంలో ఏ సమస్య వచ్చిందో ఏమోకానీ... ఓ వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్ర... ముంబైలోని శివ్‌డి స్టేషన్ దగ్గర్లోని రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు.

జీవితంలో ఏ సమస్య వచ్చిందో ఏమోకానీ… ఓ వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్ర… ముంబైలోని శివ్‌డి స్టేషన్ దగ్గర్లోని రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు. రైలు ఎప్పుడొస్తుందా అని చూశాడు. తను ఉన్న పట్టాలపై ఓ రైలు రావడాన్ని చూశాడు. అదే సరైన టైమ్ అనుకుంటూ… పట్టాలపై పడుకున్నాడు. మొదట్లో రెండు కాళ్లు మాత్రమే పట్టాలపై ఉంచిన అతను.. రైలు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో… తల తప్ప మిగతా శరీరమంతా పట్టాలపై ఉండేలా పడుకున్నాడు. అప్పుడే జరిగిందో అద్భుతం. పట్టాలపై ఎవరో ఉన్నట్లు గుర్తించిన ట్రైన్ డ్రైవర్… వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. దాంతో ఆ వ్యక్తికి కొన్ని అడుగుల దూరంలోనే రైలు ఆగిపోయింది. ఆ తర్వాత రైల్వే పోలీసులు అతన్ని పట్టాలపై నుంచి తరలించేందుకు పరుగున అక్కడికి వెళ్లారు.

Also Watch:

4 రెక్కల విమానం ?? గ్రహాంతరవాసుల కోసమా ?? వీడియో

Viral Video: బిడ్డ కోసం సింహంతో పోరాటం !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

వెరైటీ స్నేక్‌ !! ఆకులో ఆకు.. కొమ్మలో కొమ్మలా.. వీడియో

Viral Video: అడవిపంది కోసం సింహాల ప్లాన్ !! వ్యూహాత్మకం.. వీడియో

Viral Video: రూ.10 కోడిపిల్లకు రూ.50 బస్‌ టికెట్‌.. వీడియో