వెరైటీ స్నేక్ !! ఆకులో ఆకు.. కొమ్మలో కొమ్మలా.. వీడియో
ఈ భూమిపై మనుషులు మాత్రమే కాదు...కొన్ని మిలియన్ల జాతుల జంతువులు కూడా ఉన్నాయి..వీటిలో కొన్ని సాధువు జీవులైతే, కొన్ని కృరమైనవి..
ఈ భూమిపై మనుషులు మాత్రమే కాదు…కొన్ని మిలియన్ల జాతుల జంతువులు కూడా ఉన్నాయి..వీటిలో కొన్ని సాధువు జీవులైతే, కొన్ని కృరమైనవి..మరికొన్ని ప్రాణ రక్షణ కోసం ఎదుటివారిపై దాడి చేసివిగా ఉంటాయి..అలాంటి వాటిల్లో పాములు కూడా ప్రమాదరకరమైనవిగా చెప్పాలి..ప్రపంచంలో పాముల వల్ల ప్రతి సంవత్సరం సగటున ఒక లక్షన్నర వరకు జనాలు చనిపోతున్నారని నివేదికలు ఎబుతున్నాయి..పాము విషం ఒక్క చుక్క చాలు మానవుడిని చంపడానికి సరిపోతుంది. అలాంటి పాముల్లో కొన్ని అందమైనవి కూడా ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఎన్ని పాములను చూసినా ఇలాంటి పాముని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇది చాలా వెరైటీ స్నేక్..దీని ముఖం ఆకులాగా ఉంటుంది. ఇది చెట్టుపై ఉన్నప్పుడు వీటిని గుర్తించటం చాలా కష్టం. వీటిల్లో ఆడ, మగ లింగబేధాలు కలిగిన పాములుంటాయి..అయితే, మగపాములు కొంచెం డిఫ్రెంట్ గా ఆరెంజ్ ఎల్లో కలర్‌లో ఉంటే… ఆడ పాములు చెట్ల కొమ్మల రంగు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వీటి పొడవు 3.2 అడుగులు కలిగి ఉంటాయి.., ఇవి ఎక్కువగా మడగాస్కర్ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇవి కప్పలను, బల్లులను ఆహారంగా తింటాయి.
Also Watch:
Viral Video: అడవిపంది కోసం సింహాల ప్లాన్ !! వ్యూహాత్మకం.. వీడియో
Viral Video: రూ.10 కోడిపిల్లకు రూ.50 బస్ టికెట్.. వీడియో
పింక్ బాల్ టెస్ట్ అంటే ఏమిటి ?? గ్లెన్ మెక్‌గ్రాత్‌కు ఈ టెస్ట్‌కు సంబంధం ఏంటి ?? వీడియో
Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో
శునకానికి జలక్ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

