శునకానికి జలక్‌ ఇచ్చిన తొండ !!  వీడియో చూస్తే పక్కా షాకవుతారు

శునకానికి జలక్‌ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు

Phani CH

|

Updated on: Jan 19, 2022 | 8:38 AM

ప్రాణం మీదికి వస్తే పిల్లి కూడా... పులి అవుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. తన ప్రాణాలు కాపాడుకునేందుకు తన కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన కుక్కను ఎదిరించింది ఓ చిన్నపాటి తొండ.

ప్రాణం మీదికి వస్తే పిల్లి కూడా… పులి అవుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. తన ప్రాణాలు కాపాడుకునేందుకు తన కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన కుక్కను ఎదిరించింది ఓ చిన్నపాటి తొండ. ధైర్యంగా ఎదిరిస్తూ ప్రాణాలతో బయటపడింది. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ సగర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి వచ్చిన తొండను పెంపుడు కుక్క అడ్డుకోవడంతో.. ఆ కుక్కను తొండ ఎదిరించింది. కానీ ఎదిరిస్తున్న ఆ తొండకు కుక్క ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈ సన్నివేశం ఆసక్తికరంగా ఉండడంతో ఇంటి యజమాని చక్రపాణి తన సెల్ ఫోన్‌లో ఈ సీన్‌ను బంధించారు.

Also Watch:

Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో

మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్‌ !! సోషల్‌ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్‌ అవుతున్న వీడియో