పింక్ బాల్ టెస్ట్ అంటే ఏమిటి ?? గ్లెన్ మెక్‌గ్రాత్‌కు ఈ టెస్ట్‌కు సంబంధం ఏంటి ?? వీడియో
సిడ్నీలో జరగనున్న పింక్ టెస్ట్‌కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలాడు. ఇలాంటి పరిస్థితిలో అతను
సిడ్నీలో జరగనున్న పింక్ టెస్ట్‌కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలాడు. ఇలాంటి పరిస్థితిలో అతను ఈసారి పింక్ టెస్ట్ కోసం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కనిపించడు. గ్లెన్ మెక్‌గ్రాత్‌కు సిడ్నీలో జరిగే పింక్ టెస్ట్ ఆఫ్ ది ఇయర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నిజానికి, ఈ టెస్ట్ అతని భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఆడుతున్నారు. మెక్‌గ్రాత్ భార్య రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 2008లో మరణించింది. అప్పటి నుంచి సిడ్నీలో జరిగే టెస్టును పింక్ టెస్ట్ అని పిలుస్తున్నారు. ఈ టెస్ట్ మూడవ రోజును జేన్ మెక్‌గ్రాత్ డే అని పిలుస్తారు. రొమ్ము క్యాన్సర్ రోగులకు సహాయం చేయడానికి నిధులను సేకరించేందుకుగాను ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
Also Watch:
Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో
శునకానికి జలక్ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు
Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో
మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్ !! సోషల్ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్ అవుతున్న వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

