Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో
ఓ పిల్లి తనకు పిజ్జా ఇవ్వమని అడిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ పిల్లి పిజ్జా అడగడం కోసం ధీనంగా ఆ పిల్లి పెట్టిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయిస్తుంది.
ఓ పిల్లి తనకు పిజ్జా ఇవ్వమని అడిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ పిల్లి పిజ్జా అడగడం కోసం ధీనంగా ఆ పిల్లి పెట్టిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయిస్తుంది. క్యాట్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన చేతిలో పిజ్జా ముక్కను పట్టుకుని పిల్లికి చూపిస్తున్నాడు. ఆ పిజ్జాను చూసిన పిల్లికి నోరూరి, తినాలి అనిపించినట్లు ఉంది. దీంతో ఆ వ్యక్తిని తనకు పిజ్జా ఇవ్వమని రెండు కాళ్ళ మీద నిలబడి.. రెండు కాళ్లని చేతులుగా మార్చుకుని దండం పెడుతూ.. అడిగిన తీరు మనసుకు తాకుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు
Also Watch:
శునకానికి జలక్ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు
Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో
మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్ !! సోషల్ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్ అవుతున్న వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

