Viral Video: రూ.10 కోడిపిల్లకు రూ.50 బస్ టికెట్.. వీడియో
కర్ణాటక హోసనగర వద్ద కేయస్ ఆర్టీసీ బస్సులో వింత ఘటన. సిద్ధపుర నుంచి బస్సులో బయల్దేరిన సంచార కుటుంబం.
కర్ణాటక హోసనగర వద్ద కేయస్ ఆర్టీసీ బస్సులో వింత ఘటన. సిద్ధపుర నుంచి బస్సులో బయల్దేరిన సంచార కుటుంబం. రూ.10 పెట్టి కోడి పిల్లను కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులు. కోడి పిల్లకు కూడా బస్ టికెట్ తీసుకోవాలన్న కండక్టర్. రూ. 10 కోడిపిల్లకు రూ.50 పెట్టి బస్ టికెట్ కొనుగోలు. ముగ్గురు వ్యక్తులు, ఓ కోడిపిల్లకు కలిపి రూ. 353ల ఖర్చు
Also Watch:
పింక్ బాల్ టెస్ట్ అంటే ఏమిటి ?? గ్లెన్ మెక్‌గ్రాత్‌కు ఈ టెస్ట్‌కు సంబంధం ఏంటి ?? వీడియో
Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో
శునకానికి జలక్ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు
Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో
మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్ !! సోషల్ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్ అవుతున్న వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos