Viral Video: అడవిపంది కోసం సింహాల ప్లాన్ !! వ్యూహాత్మకం.. వీడియో
ఏదైనా సాధించాలంటే వ్యూహం చాలా అవసరం. ఇది మనుషులకే కాదు.. పశు పక్ష్యాదులకు సైతం వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
ఏదైనా సాధించాలంటే వ్యూహం చాలా అవసరం. ఇది మనుషులకే కాదు.. పశు పక్ష్యాదులకు సైతం వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు సింహాలు ఒక అడవిపందిని టార్గెట్ చేశాయి. ఎంతో వ్యూహాత్మకంగా తమకు ఆహారాన్ని సంపాదించుకున్నాయి. దక్షిణ అమెరికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. ఆ పార్క్‌లో ఒక మట్టి రోడ్డులాంటి ప్రదేశంలో అడవి పంది వెళ్తూ ఉంది. ఆ రోడ్డు పక్కన ఉన్న రెల్లు పొదల్లో దాక్కున్న సింహం దానిపై కన్నేసింది. మెల్లగా అడవి పందివైపు వస్తూ ఉంది. ఈ సింహాన్ని అడవి పంది కూడా గమనించింది. ఆ సింహం దానికి సమీపంగా రాగానే తప్పించుకుని ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. ఇంతలో మరో సింహం ఆ పందికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
Also Watch:
Viral Video: రూ.10 కోడిపిల్లకు రూ.50 బస్ టికెట్.. వీడియో
పింక్ బాల్ టెస్ట్ అంటే ఏమిటి ?? గ్లెన్ మెక్‌గ్రాత్‌కు ఈ టెస్ట్‌కు సంబంధం ఏంటి ?? వీడియో
Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో
శునకానికి జలక్ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు
Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

