ప్రయాణికుల భద్రత, వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే సంస్థ లక్ష్యమని చెబుతున్న ఆర్టీసీ(RTC) అధికారులు ఆ మేరకు చిత్తశుద్ధి చూపించడం లేదు. మహిళలపై రోజు రోజుకు నేరాలు..
Tamil Nadu bus driver: ఆర్టీసీ బస్సు వేగంతో గమ్యం వైపు పయనిస్తోంది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ క్రమంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ ఛాతిలో నొప్పి
విధి నిర్వహణ లో ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. బస్సు నడుపుతూ ఉండగానే గుండె నొప్పి వచ్చింది. దీంతో తన ప్రాణాలు పోయినా ప్రయాణికులకు ఏమీ కాకూడదనుకున్నాడు...వెంటనే బస్సును రోడ్డు పక్కగా ఆపి సీటులోనే కుప్పకూలిపోయాడు.
మాస్క్ పెట్టుకోండ్రా.. అది మీకూ మంచిది.. మాకూ మంచిది అని రెండు మంచి మాటలు చెప్పినందుకు పాపం బస్ డ్రైవర్ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారో ముగ్గురు వ్యక్తులు
రాంగ్ రూట్లో వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఓ లేడీ. ఆ మహిళ ఇచ్చిన డోస్‌కు అంతపెద్ద బస్సుని కాస్త రూట్మార్చి తిప్పేశాడు సదరు బస్సు డ్రైవర్. ఆ మహిళ చేసిన సాహాసంతో అక్కడి స్థానికులు సైతం విస్తుపోయి చూడాల్సి వచ్చింది. కేరళలో ఓ మహిళ తన స్కూటీపై ప్రయాణిస్తూ..అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వె
విజయవాడలో అర్థరాత్రి అల్లరిమూకలు చెలరేగాయి. బైక్‌కు సైడ్ ఇవ్వలేదన్న నెపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదారు దుండగులు. తెలంగాణలోని నార్కెట్‌పల్లి బస్సు డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై దాడి చేసి 25 వేలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ హైవేపై భవానిపురం దగ్గర ఈ ఘటన జరిగింది. గొల్లపూడి సెంటర్ దగ్గరకు రాగానే బస్సు అద్దాలు పగు