AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అది పిల్లా…? పులినా..? పొలం గట్లపై పరుగులు.. వణుకు పుట్టించిన వింత జంతువు..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొద్దిరోజుల నుండి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద పులి ఆకారంలో పంట పొలాల మధ్య సంచరిస్తున్న ఒక వింత జీవి అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించింది. పులి పొలాల మధ్యకు వచ్చిందని హడలెత్తిపోయిన రైతులు అక్కడి నుండి పరుగులు పెట్టారు.

Telangana: అది పిల్లా...? పులినా..? పొలం గట్లపై పరుగులు.. వణుకు పుట్టించిన వింత జంతువు..!
Strange Animal
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 06, 2025 | 5:44 PM

Share

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొద్దిరోజుల నుండి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద పులి ఆకారంలో పంట పొలాల మధ్య సంచరిస్తున్న ఒక వింత జీవి అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించింది. పులి పొలాల మధ్యకు వచ్చిందని హడలెత్తిపోయిన రైతులు అక్కడి నుండి పరుగులు పెట్టారు. ఓ మహిళ ఆ జీవిని సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, ఊరంతా వైరల్ చేసింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏం తేల్చారో తెలుసా..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని శివారులో వింత జీవి ఘటన వెలుగు చూసింది. పులి ఆకారాన్ని పోలిన ఒక జంతువు పచ్చటి పంట పొలాల మధ్య సంచరిస్తుంది. అచ్చం పెద్ద పులిఆకారంలోనే ఉండటంతో రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. పెద్దపులి ఆకారంతో పొలాల మధ్య సంచరిస్తున్న ఈ జీవిని చూసి, స్థానిక ప్రజలంతా వణికిపోయారు. సంధ్య అనే ఒక మహిళా రైతు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి గ్రామంలోని గ్రూప్‌లో వైరల్ చేసింది. దీంతో గ్రామ శివారులో పులు సంచరిస్తుందని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పాదముద్ర ఆధారంగా అది పులి కాదు.. చిరుత కాదు.. అడవి పిల్లి అని తేల్చారు. కేవలం అడవిలో సంచరించే జంగా పిల్లి అని గుర్తించారు. అడవి పిల్లి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పాత ఏసీలో 24 క్యారెట్స్‌ బంగారం..! షాకింగ్ వీడియో వైరల్
పాత ఏసీలో 24 క్యారెట్స్‌ బంగారం..! షాకింగ్ వీడియో వైరల్
గీత అన్న ఆ మాటలను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లాగవు: నందు
గీత అన్న ఆ మాటలను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లాగవు: నందు
టీ లవర్స్‌ బీకేర్‌ఫుల్‌.. రెండోసారి వేడి చేసి తాగుతున్నారా?
టీ లవర్స్‌ బీకేర్‌ఫుల్‌.. రెండోసారి వేడి చేసి తాగుతున్నారా?
మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలో సచిన్ భారీ పెట్టుబడి
మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలో సచిన్ భారీ పెట్టుబడి
కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడేనా.. చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..?
కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడేనా.. చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..?
పతిదేవుడ్ని పైకి పంపించింది.. ఏమి తెలియనట్టుగా ప్రియుడితో కలిసి..
పతిదేవుడ్ని పైకి పంపించింది.. ఏమి తెలియనట్టుగా ప్రియుడితో కలిసి..
ప్రపంచ వెండి కొండకు రాజు ఎవరో తెలుసా..?మన భారత్ ఏ స్థానంలో ఉందంటే
ప్రపంచ వెండి కొండకు రాజు ఎవరో తెలుసా..?మన భారత్ ఏ స్థానంలో ఉందంటే
అతని డిజిటల్ వాలెట్‌లో రూ.6,449 కోట్ల విలువైన బిట్‌కాయిన్స్‌..
అతని డిజిటల్ వాలెట్‌లో రూ.6,449 కోట్ల విలువైన బిట్‌కాయిన్స్‌..
పైకేమో ర్యాపిడో డ్రైవర్.. కానీ లోపల అసలు మ్యాటర్ వేరుంది..
పైకేమో ర్యాపిడో డ్రైవర్.. కానీ లోపల అసలు మ్యాటర్ వేరుంది..
మిల్కీ బ్యూటీ యు టర్న్ తీసుకోక తప్పదా? వీడియో
మిల్కీ బ్యూటీ యు టర్న్ తీసుకోక తప్పదా? వీడియో