సెలవుల తర్వాత స్కూల్‌కి వెళ్లనని పిల్లలు మారం చేయడం సహజం. తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పి స్కూల్‌కి పంపుతుంటారు. అయితే ఇక్కడ వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఎంత నచ్చజెప్పినా ఆ బాలుడు స్కూల్‌కి వెళ్లనని మారాం చేశాడు. దీంతో చివరకు ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేయండి.