పుష్ప 2 జపాన్లో రిలీజ్ సందర్భంగా ఆ మూవీ ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ అక్కడ పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ జపాన్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.