నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నిల్వ పచ్చళ్లు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. చాలా మంది వెజ్, నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లను ఇష్టపడుతుంటారు. ఇక చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అందరికీ తెలుసు. కానీ చాలా మందికి కోడి గుడ్డు నిల్వ పచ్చడి గురించి తెలియదు. అయితే ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే కోడి గుడ్డు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
