మహారాష్ట్రలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న తల్లి వద్దకు వచ్చిన కుమారుడు, CRPF జవాన్‌గా ఎంపికైన ఆనందవార్తను ఆమె కాళ్లపై పడి తెలియజేశాడు. ఈ భావోద్వేగ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రుల త్యాగానికి నిదర్శనంగా ఈ ఘటన యువతకు స్ఫూర్తినిస్తోంది.