గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ దూరం..
శీతాకాలంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి ఆకుకూరలలో గోంగూర ఒకటి. గోంగూరను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. గోంగూరను ఆకుకూరల రాజు అని, ఆంధ్రా మాత అని కూడా అంటారు. దీన్ని ఎలా వండుకున్నా, దాని రుచి ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. గోంగూర తినడం దాని రుచి కోసమే కాదు.. దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు ఎటువంటి సందేహం లేకుండా గోంగూర తినవచ్చు. గోంగూర ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
