AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు విడిచిపెట్టకండోయ్..

మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తాయి. కానీ, మనం కొన్ని రకాల పండ్లను చాలా తక్కువగా తింటాం.. అలాంటి అరుదైన పండ్లలో బ్లూబెర్రీస్‌ని తరచూ తినటం వల్ల ఆడవాళ్లకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లూబెర్రీస్ ను తింటే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభించడం వల్ల ఈ బెనిఫిట్ అందుతుంది. బ్లూబెర్రీస్ ను డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jan 20, 2026 | 1:45 PM

Share
పోషకాహార నిపుణుల ప్రకారం బ్లూబెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్‌ సమృద్ధిగా లభిస్తుంది. వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కేలరీస్ కూడా తక్కువే. ఒక బౌల్ బ్లూబెర్రీస్ లో దాదాపు 84 కేలరీలుంటాయి. 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.

1 / 5
బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి క్యాన్సర్ కారకాలు అలాగే డీఎన్ఏను డేమేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీను ప్రొటెక్ట్ చేస్తాయి.  ఏజింగ్ సైన్స్ ను తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బాడీను ప్రొటెక్ట్ చేయడానికి బ్లూబెర్రీస్ హెల్ప్ చేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

2 / 5
బ్లూ బెర్రీస్ వల్ల లభించే మరొక ఆరోగ్య ప్రయోజనమిది. బ్లూబెర్రీస్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. దాంతో, హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది.  బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. దాంతో హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ ను ఇంప్రూవ్ చేసేందుకు బ్లూబెర్రీ హెల్ప్ చేస్తుందట.

3 / 5
చర్మంపై ముడతలకు కారణమయ్యే అంశాలే బ్రెయిన్ ఫంక్షన్ పై కూడా ప్రభావం చూపుతాయట. అంతేకాదు..ఆడవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (యూటీఐ) లను ప్రివెంట్ చేయడానికి మేలు చేస్తాయి. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి బ్లూబెర్రీస్ వల్ల మహిళలకు ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది అనంటున్నారు.

4 / 5
టైప్ 2 డయాబెటిస్ రిస్క్ బ్లూబెర్రీస్ వల్ల తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో దాదాపు మూడు సార్లు బ్లూబెర్రీస్ తినటం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ దాదాపు ఏడు శాతం వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. బ్లూబెర్రీస్ లో ఉండే యాంథోసియానిన్స్ అనేవి ఇన్సులిన్ సెన్సిటివిటీపై అలాగే గ్లూకోజ్ మెటబాలిజంపై ప్రభావం చూపుతాయట.

5 / 5
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి

నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!

సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత

ఆ స్టార్ హీరో దగ్గర 35 ఏళ్లు పని చేశా..! ఒక్క సంఘటనతో..

అక్కడ వింత చట్టం చూసి వణికిపోతున్న ప్రజలు..

చెత్త ఓటమితో కోచ్ పోస్ట్ నుంచి ఔట్.. గంభీర్ ప్లేస్‌లో ఎవరంటే?

3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

టాయిలెట్‌లో పేపర్‌‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

రూల్స్‌ మార్చిన ఎస్‌బీఐ.. మళ్లీ చార్జీల మోత

చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?