చేప తలను తినేవారికి అలర్ట్.. ఇది తెలిస్తే మీ గుండె ఢమాల్!

Samatha

15 January 2026

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలను తింటారు. ఇక చేపలలో కొందరికి చేపల తల అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.

చేపలు ఆరోగ్యానికి మంచివి

అందుకే కొంత మంది చేపలకంటే చేపల తల ఎక్కువ తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇక చేపల తల తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి మెదడు పనితీరును మెరుగు పరిచి, జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదం చేస్తుంటాయి.

పోషకాలు పుష్కలం

ఇక వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన తెలివి తేటలు పెరిగి, జ్ఞాపకశక్తి మెరుగు పడుతుందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అందుకే చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.

తెలివి తేటలు

అయితే చేప తల తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది తినడం మాత్రం అస్సలే మంచిది కాదు అంటున్నారు  ఆరోగ్య నిపుణుల. కాగా చేప తల కర్రీ ఎవరు తినకూడదో చూద్దాం.

వీరికి విషం

గుండె సమస్యలతో బాధపడే వారు అస్సలే చేప తల తినకూడదంట. చేప తల తినడం వలన ఇది కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె సమస్యలను పెంచే ఛాన్స్ ఉన్నదంట.

గుండె సమస్యలు

అదే విధంగా అలెర్జీ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా చేపల తల తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన సమస్య మరింత తీవ్రతరం అయ్యి, వాంతులు, విరేచనాలు అవుతాయంట.

అలెర్జీ

అలాగే చేపల తలలో ఉండే పాలీక్టోరినేటెడ్ బైఫినైల్స్ వంటివి శరీరంలో పేరుకుపోతాయి. వీటిని ఎక్కువగా తినడం వలన ఇది మెదడు, నాడీ వ్యవస్థకు హానికరం.

నాడీ వ్యవస్థ

అలాగే పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్న వారు, కాలేయ సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్ ఉన్నవారు చేప తల తినడం మంచిది కాదంట. తీసుకున్నా, మితంగా తీసుకోవాలి.

పుట్టకతో వచ్చే వ్యాధులు