పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
Samatha
14 January 2026
పండుగొచ్చింది. చాలా వరకు ఆదివారం సమయంలో మటన్ ఎక్కువగా విక్రయం జరుగుతుంది. ఇక ముఖ్యమైన సంక్రాంతి, దసర సమయంలో మటన్‌కు చాలా డిమాండ్ ఉంటుంది.
మటన్ విక్రయం
సంక్రాంతి సమయంలో చాలా మంది మటన్ ఎక్కువ తినడానికే ఇంట్రస్ట్ చూపుతారు. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
ఆరోగ్యానికి మేలు
అయితే ఈ మధ్య కాలంలో మటన్ పేరుతో కుక్క మాసం సరఫరా చేస్తున్నారు అంటే అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పండక్కు మటన్ కొనే వారు అది కుక్కదా? మేకదా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు.
కుక్క మాంసం సరఫరా
కాగా, ఇప్పుడు మనం మటన్ కుక్కదా లేక మేకదా తెలుసుకోవాలంటే? ఎలా ? మేక మాంసాన్ని ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం. పదండి.
మేక మాంసంVS కుక్క మాంసం
కుక్క మాసం సాధారణంగా ముదురు ఎరుపు లేదా, బూడిద రంగు కలిసి ఉంటుందంట. అలాగే దీని మాంసపు నారలు చాలా గట్టిగా నమలడానికి ఇబ్బందిగా ఉంటాయి.
కుక్క మాంసం
కుక్క మాసం సాధారణంగా ముదురు ఎరుపు లేదా, బూడిద రంగు కలిసి ఉంటుందంట. అలాగే దీని మాంసపు నారలు చాలా గట్టిగా నమలడానికి ఇబ్బందిగా ఉంటాయి.
రంగులో మార్పు
అదే విధంగా కుక్కమాంసంలో కొవ్వు చాలా తక్కువగా,వాసన అసహ్యంగా, మాంసం గట్టిగా అనిపిస్తుందంట. మేక మాంసం మాత్రం ఎరుపు రంగులో, పసుపు రంగు కొవ్వుతో భిన్నమైన వాసనతో ఉంటుంది.
అసహ్యంగా
అదే విధంగా ఇది వండినప్పుడు మంచి వాసన వస్తుంది, చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మసాలలతో సులభంగా కలుస్తుంది. కానీ కుక్క మాంసం మాత్రం వండిన తర్వాత రబ్బరులా , అసహ్యమైన వాసనతో , మసాలలతో కలవదంట