తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సినీ నటి రేణు దేశాయ్ స్పష్టంచేశారు. రాజకీయాల్లోకి వచ్చే యోచన తనకు లేదన్నారు. తాను ఏ పార్టీలో చేరబోనని ఆమె తెలిపారు.