AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అందం రా సామీ.. బ్లూ డ్రెస్‌లో భాగ్యం మతిపోయే అందాలు

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొడుతుంది.

Samatha J
|

Updated on: Jan 20, 2026 | 12:43 PM

Share
కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది ఈ చిన్నది. కానీ అనుకున్నంతగా టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోలేకపోయింది.

1 / 5
 ఈ మూవీ తర్వాత ఈ చిన్నది విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో సాధారణ గృహిణి పాత్రలో నటించి మెంప్పించింది. తర్వాత రిపబ్లిక్, టక్ జగదీష్,  వంటి చాలా సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.

2 / 5
కానీ 2025లో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించి, విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మూవీలో అమ్మడు వెంకటేష్‌కు భార్యగా, భాగ్యం పాత్రలో నటించి, ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. సాధారణ గృహిణిలా నటించడంతో.. ఈ అమ్మడు నటనకు ప్రతి ఫ్యామిలీ ఆడియన్‌కు కనెక్ట్ అయిపోయింది.

3 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజే మారిపోయిందని చెప్పాలి ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పలు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడూ ట్రెడిషనల్‌గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా, ట్రెండీ డ్రెస్‌లో కనిపించి, తన అందాలతో అందరినీ మాయ చేస్తోంది.

4 / 5
బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మరి మీరు కూడా ఈ బ్యూటిఫొటోస్ పై ఓలుక్ వేయండి.

5 / 5