AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?

ఇంటిలో చెట్లు ఉండటం సహజం. ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ అందమై మొక్కలు, చెట్లను పెంచుకుంటారు. కొంత మంది ఆరోగ్యానికి మంచిది, స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని వేప చెట్టును ఇంటి వద్ద పెట్టుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 20, 2026 | 1:54 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే చాలా మంది వేప చెట్టును పవిత్రమైనది గా భావించి, ఇంటిలో పెట్టుకుంటారు. కానీ ఇది సరైన దిశలో లేకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

1 / 5
వేప చెట్టు ఇంటి వద్ద ఉండటం మంచిదే. కానీ ఇది ఎప్పుడూ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూదంట. అంతే కాకుండా ఇంటి నైరుతి లేదా దక్షిణ దిశలో వేప చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.

2 / 5
ఇంటి ముందు వేప చెట్టు ఉండటం వలన అది ప్రతి కూల శక్తిని సూచిస్తుంది. అంతే కాకుండా ఇంటిలో వివాదాలు, ఆర్థిక నష్టానికి కారణం అవుతుందంట. అందుకే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేప చెట్టు ఉండకూడదు.

3 / 5
అలాగే మన ఇంటి వద్ద ఉండే వేప చెట్టు నీడ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేరుగా మన ఇంటిపై పడకూడదంట. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది నేరుగా ఇంటి మీద పడటం వలన ఛాయ దోషం కలుగుతుందంట. దీని కారణంగా ఇంటిలో అనేక సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఇంటిలోని వారు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారినపడుతారంట. ముఖ్యంగా దక్షిణ దిశలో వేప చెట్టు ఉంటే, దాని నీడ చాలా వరకు ఇంటిమీద పడుతుందంట.

4 / 5
ఇక వేప చెట్టు ఇంటికి తూర్పు దిశలో ఉండాలంట. ముఖ్యంగా వేప చెట్టు వేర్లు మన ఇంటి పునాదిని తాకకూడదంట. అలా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి వాస్తు దోషం కుటుంబం, ఇంటిపై ప్రభావం చూపదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ

ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..

ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే

ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..

నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?

బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి

నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!

సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత

ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..