వివాహిత స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా?
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇక కొంత మందికి రాత్రి సమయంలో ఎక్కువగా కలలు వస్తే, కొందరికి ఉదయం పూట, మరికొంత మంది మధ్యాహ్నం కునుకు తీసే సమయంలో కలలు వస్తుంటాయి. ఇక ఈ కలలు అనేవి అనేక రకాలుగా వస్తుంటాయి. కొందరికి పూర్వీకులు కనిపిస్తే మరికొంత మంది చెట్లు పుట్టలు కనిపిస్తుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
