Train Announcement Voice: రైల్వే స్టేషన్లో వినిపించే అనౌన్స్మెంట్ వెనుక ఉన్న మహిళే ఎవరో తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ట్రైన్ రాకపోకల కార్యక్రమంలో ఆమె స్వరం వినిపించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వినూత్నంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.