స్నేహితుడితో గడిపిన పాపానికి గర్భం దాల్చా.. ఆ తర్వాత
సేక్రేడ్ గేమ్స్ ద్వారా ఫేమస్ అయిన హీరోయిన్ కుబ్రా సేథ్. హిందీలో పలు చిత్రాల్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈమె. అలాగే ఎన్నో వెబ్ సిరీసులు చేసి తన ట్యాలెంట్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ.. ఓపెన్ బుక్ పేరుతో తన జీవితం గురించి ఒక పుస్తకం కూడా రాసింది. అందులో, తన వ్యక్తిగత జీవితంలోని ఓ డార్క్ సీక్రెట్ గురించి అందరితో పంచుకుంది.
2013లో ఒక రాత్రి తన స్నేహితుడితో.. గడిపిన కారణంగా తాను గర్భవతినయ్యానని కుబ్రా ఆ పుస్తకంలో వెల్లడించింది. ఎవరికీ తెలియకూడదని ఆమె రహస్యంగా గర్భస్రావం కూడా చేయించుకుంది. ఇప్పుడు, దాదాపు 12 సంవత్సరాల తరువాత, కుబ్రా ఆ సంఘటన గురించి బహిరంగంగా మాట్లాడింది. ఆబార్షన్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారో, ఆ సమయంలో ఆమె మానసిక స్థితి ఎలా ఉందనేది వివరించింది. అంతేకాదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన కుబ్రా ఈ విషయం గురించే మాట్లాడింది. తాను గర్భస్రావం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ కష్ట సమయాన్ని దాటుతున్నప్పుడు తాను మానసికంగా అస్థిరతకు లోనయ్యా అంటూ చెప్పింది. ఆ సమయంలో తాను చాలా సున్నితంగా బలహీనంగా ఉన్నానంటూ ఎమోషనల్ అయింది. తాను ఆ నిర్ణయం తీసుకోకపోతే.. పుట్టబోయే బిడ్డతో జీవించే ధైర్యం తనకు లేదని.. అది తన మనసుపై గొప్ప ప్రభావాన్ని చూపిందంటూ వివరించింది. ముందు బాధేసినప్పటికీ.. ఆ తర్వాత తను తీసుకున్న నిర్ణయం సరైదేనని చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
12 వేల మందిని ఏలియన్స్ తీసుకెళ్లనున్నారా? ఆ టైమ్ ట్రావెలర్ చెప్పిన దానిలో నిజమెంత?
ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. తలుపు తీసి చూసి షాక్..
ప్రపంచంలోని సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీ.. వీరి సంపద ఎంతంటే..
ఈ గులాబీ పూలను కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే
