ఒక చేతిలో స్టీరింగ్, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్ అతి
మనం వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని వెళ్తుంటాం. కానీ, గొడుగు పట్టుకుని బస్సు నడపడం ఎక్కడైనా చూసారా. మీరు విన్నది నిజమే. ఇక్కడ ఒక డ్రైవర్ జోరువానలో ఓ చేత్తో గొడుగు పట్టుకొని, మరోచేత్తో స్టీరింగ్ తిప్పుతూ బస్సు నడుపుతున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో మహారాష్ట్రకు చెందినదిగా తెలుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మనం వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని వెళ్తుంటాం. కానీ, గొడుగు పట్టుకుని బస్సు నడపడం ఎక్కడైనా చూసారా. మీరు విన్నది నిజమే. ఇక్కడ ఒక డ్రైవర్ జోరువానలో ఓ చేత్తో గొడుగు పట్టుకొని, మరోచేత్తో స్టీరింగ్ తిప్పుతూ బస్సు నడుపుతున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో మహారాష్ట్రకు చెందినదిగా తెలుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలో గడ్చిరోలిలో ఓ బస్సు వేగంగా దూసుకెళ్తోంది. భారీ వర్షం కారణంగా ఆ బస్సు పైకప్పుకు చిల్లులు పడి నీరు కారడం మొదలైంది. దీంతో డ్రైవర్ ఓ చేత్తో గొడుగు పట్టుకుని బస్సును అతి వేగంతో నడపడం ప్రారంభించాడు. డ్రైవర్ ఒంటి చేత్తో బస్సును నడుపుతున్న తీరు చూస్తుంటే అందరిలో ఒక్కటే ఆందోళన. ఇలా రిస్క్ తీసుకుని బస్సు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు బస్సులోని ప్రయాణికులు, రోడ్డున వెళ్లేవారికి కూడా ప్రమాదమే అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకే !!
మసాజ్ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!
బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

