బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్
మన ఇంట్లో ఉండే మిక్సర్ గ్రైండర్ గురించి అందరికీ తెలిసిందే. దాంట్లో ఎన్నో వస్తువులను పిండి పిండి చేసుకోవచ్చు. అయితే బాహుబలి మిక్సర్ గ్రైండర్‌గురించి తెలుసా మీకు. ఎప్పుడైనా చూశారా? ఇది మీ టీవీని కూడా పిండి పిండి చేసేస్తుంది. అంత పవర్‌ఫుల్. మిక్సర్ గ్రైండర్ ఏంటి టీవీని పిండి చేయడమేంటి అనుకుంటున్నారా? అదే మరి దీని స్పెషల్. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఖాళీ ప్రదేశంలో పెద్ద మిక్సర్ గ్రైండర్ ఒకటి ఏర్పాటు చేశారు.
మన ఇంట్లో ఉండే మిక్సర్ గ్రైండర్ గురించి అందరికీ తెలిసిందే. దాంట్లో ఎన్నో వస్తువులను పిండి పిండి చేసుకోవచ్చు. అయితే బాహుబలి మిక్సర్ గ్రైండర్‌గురించి తెలుసా మీకు. ఎప్పుడైనా చూశారా? ఇది మీ టీవీని కూడా పిండి పిండి చేసేస్తుంది. అంత పవర్‌ఫుల్. మిక్సర్ గ్రైండర్ ఏంటి టీవీని పిండి చేయడమేంటి అనుకుంటున్నారా? అదే మరి దీని స్పెషల్. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఖాళీ ప్రదేశంలో పెద్ద మిక్సర్ గ్రైండర్ ఒకటి ఏర్పాటు చేశారు. ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి తయారుచేసిన ఈ మిక్సర్ జార్ పారదర్శకంగా ఉండి, అందులోని బ్లేడ్ కూడా బయటకు కనిపిస్తోంది. జార్ పై నుంచి టీవీని తాడుతో వేలాడదీసి ఉంచారు. 20 అడుగుల దూరంలో ఆన్, ఆఫ్ బటన్ ని ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయ్యా ఇదేం పని ?? మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడు
ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం !! ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం
ఆమె ముఖాన్ని సగానికి కట్ చేసి, 90 డిగ్రీల్లో తిప్పి
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
తల్లికి బురిడీ కొట్టి.. మొబైల్‌ని దాచి ఉంచాడు .. చూస్తే మైండ్ బ్లాంక్
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

