ఆమె ముఖాన్ని సగానికి కట్ చేసి, 90 డిగ్రీల్లో తిప్పి
కళాకారులు తమ ప్రతిభను వీడియో రూపంలో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ కళాకారులలో కొందరు వారి అద్భుతమైన కళ కారణంగా ప్రజలలో ఎంతో ఆదరణ పొందుతారు. తాజాగా మేకప్ ఆర్టిస్ట్ మిమీ చోయ్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మిమి కళా ప్రతిభను చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. వీడియోలో మిమీ చోయ్ ఆ మహిళ ముఖం ఏ వైపు ఉందో అర్థం కాని విధంగా ముఖానికి మేకప్ చేసింది.
కళాకారులు తమ ప్రతిభను వీడియో రూపంలో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ కళాకారులలో కొందరు వారి అద్భుతమైన కళ కారణంగా ప్రజలలో ఎంతో ఆదరణ పొందుతారు. తాజాగా మేకప్ ఆర్టిస్ట్ మిమీ చోయ్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మిమి కళా ప్రతిభను చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. వీడియోలో మిమీ చోయ్ ఆ మహిళ ముఖం ఏ వైపు ఉందో అర్థం కాని విధంగా ముఖానికి మేకప్ చేసింది. మిమీ మేకప్ తర్వాత ఆ మహిళ ముఖాన్ని మధ్య నుండి ఎవరో కత్తిరించినట్లు, ఆ తర్వాత దానిని 90 డిగ్రీలు తిప్పినట్లు అనిపిస్తుంది. ఇలాంటి కళను మనం చాలా అరుదుగా చూస్తుంటాం. వీడియోకు ఇప్పటివరకూ 272.3k వ్యూస్ లభించాయి. ఈ అద్భుతమైన మేకప్ కళను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ విభాగంలో తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘నిజంగా నా తల తిరుగుతోంది’ అని మరొక యూజర్ ‘ఆమె మేకప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారు’ అని రాశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
తల్లికి బురిడీ కొట్టి.. మొబైల్‌ని దాచి ఉంచాడు .. చూస్తే మైండ్ బ్లాంక్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

