అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకే !!
థాయ్‌లాండ్‌లో ఓ వాష్‌రూమ్ రూస్తే షాకవుతారు. బంగారు రంగులో ఓ ప్యాలెస్‌ను తలపిస్తున్న ఆ వాష్‌రూమ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోలో ఓ పెద్ద భవనం బంగారు రంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. చుట్టూ పచ్చని మొక్కలు.. చూడటానికి అదేదో ఖరీదైన ప్యాలెస్ అనుకునేరు. అది ప్యాలెస్ కాదు. వాష్‌రూమ్ అట. ఏంటీ..వాష్ రూమా.. అవును, వీడియో చూస్తే మీరూ అలాగే అంటారు. ఈ వీడియోలో అద్భుతమైన డిజైన్‌లో బంగారు వర్ణంలో మెరుస్తూ బాత్రూమ్ కనిపిస్తుంది. వాష్‌రూమ్ బయట అందమైన గార్డెన్ ఉంది.
థాయ్‌లాండ్‌లో ఓ వాష్‌రూమ్ రూస్తే షాకవుతారు. బంగారు రంగులో ఓ ప్యాలెస్‌ను తలపిస్తున్న ఆ వాష్‌రూమ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోలో ఓ పెద్ద భవనం బంగారు రంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. చుట్టూ పచ్చని మొక్కలు.. చూడటానికి అదేదో ఖరీదైన ప్యాలెస్ అనుకునేరు. అది ప్యాలెస్ కాదు. వాష్‌రూమ్ అట. ఏంటీ..వాష్ రూమా.. అవును, వీడియో చూస్తే మీరూ అలాగే అంటారు. ఈ వీడియోలో అద్భుతమైన డిజైన్‌లో బంగారు వర్ణంలో మెరుస్తూ బాత్రూమ్ కనిపిస్తుంది. వాష్‌రూమ్ బయట అందమైన గార్డెన్ ఉంది. దాని నిర్మాణం చూస్తే అద్భుతం అంటారు. ఈ అద్భుతమైన బంగారు వాష్‌రూమ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ క్రిషాంగి షేర్ చేశారు. వాష్‌రూమ్‌లో ఇలా వీడియో తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈ రోజు నన్ను నేను ఆపుకోలేకపోయాను, ఇది చూడండి అంటూ షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వాష్‌రూమ్ అద్భుతంగా ఉందని.. అది వాష్‌రూమ్ అంటే నమ్మలేకపోతున్నామని కామెంట్లు పెట్టారు. వాష్‌రూమ్ వాల్ డిజైన్లు మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మసాజ్ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!
బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్
భయ్యా ఇదేం పని ?? మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

