దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!
మనుషులకు దాహం వేస్తే ఎవరినైనా అడిగి నీళ్లు తాగుతాం.. లేదంటే వాటర్ బాటిల్ కొని తాగుతాం. మరి రోడ్డుపైన తిరిగే మూగజీవాలకు దాహం వేస్తే..ఎవరైనా మానవత్వంతో నీళ్లు ఏర్పాటు చేస్తే తాగుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ వీధి శునకం బాగా దాహం వేసి ఓ కుళాయి పైపు నుంచి కారుతున్న నీళ్లను తాగుతోంది. పాపం ట్యాప్ విప్పడానికి దానికి రాకపోవడంతో నానా అవస్థలు పడుతోంది.
మనుషులకు దాహం వేస్తే ఎవరినైనా అడిగి నీళ్లు తాగుతాం.. లేదంటే వాటర్ బాటిల్ కొని తాగుతాం. మరి రోడ్డుపైన తిరిగే మూగజీవాలకు దాహం వేస్తే..ఎవరైనా మానవత్వంతో నీళ్లు ఏర్పాటు చేస్తే తాగుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ వీధి శునకం బాగా దాహం వేసి ఓ కుళాయి పైపు నుంచి కారుతున్న నీళ్లను తాగుతోంది. పాపం ట్యాప్ విప్పడానికి దానికి రాకపోవడంతో నానా అవస్థలు పడుతోంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ మహిళ ఈ శునకం అవస్థను చూసి జాలిపడింది. వెంటనే ట్యాప్ విప్పి వెళ్లిపోయింది. మొదట ఆ శునకం భయపడింది. తర్వాత మహిళ వెళ్లిపోగానే ట్యాప్ దగ్గర నీళ్లు తాగి తన దాహం తీర్చుకుంది. అక్కడే ఉంటే ఆ కుక్క నీళ్లు తాగడంలేదని మహిళ ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్
భయ్యా ఇదేం పని ?? మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడు
ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం !! ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం
ఆమె ముఖాన్ని సగానికి కట్ చేసి, 90 డిగ్రీల్లో తిప్పి
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

