ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం !! ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం
అధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఇయర్ బడ్స్ ట్రెండింగ్ నడుస్తోంది. తాజాగా మార్కెట్‌లోకి స్మార్ట్ రింగ్ అందుబాటులోకి వచ్చింది. గ్యాడ్జెట్లు అన్నీ స్మార్ట్ దనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఆడియో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్ స్మార్ట్ రింగ్‌ను తీసుకొచ్చింది. దీన్ని గత నెలలోనే ఆవిష్కరించినప్పటికీ.. ధర, ఎప్పటి నుంచి విక్రయించేది అప్పుడు వెల్లడించలేదు. ఆగస్టు 28 నుంచి అమ్మకాలు మొదలవుతాయని బోట్ తాజాగా ప్రకటించింది.
అధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఇయర్ బడ్స్ ట్రెండింగ్ నడుస్తోంది. తాజాగా మార్కెట్‌లోకి స్మార్ట్ రింగ్ అందుబాటులోకి వచ్చింది. గ్యాడ్జెట్లు అన్నీ స్మార్ట్ దనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఆడియో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్ స్మార్ట్ రింగ్‌ను తీసుకొచ్చింది. దీన్ని గత నెలలోనే ఆవిష్కరించినప్పటికీ.. ధర, ఎప్పటి నుంచి విక్రయించేది అప్పుడు వెల్లడించలేదు. ఆగస్టు 28 నుంచి అమ్మకాలు మొదలవుతాయని బోట్ తాజాగా ప్రకటించింది. సిరామిక్, మెటల్ తో ఈ స్మార్ట్ రింగ్ ను తయారు చేశారు. తక్కువ బరువు ఉండే ఈ రింగ్‌లో ఎన్నో ప్రత్యేకతలు. స్మార్ట్ టెక్నాలజీ సాయంతో ధరించిన వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు. యాక్సిస్ మోషన్ సెన్సార్లతో, 5ఏటీఎం సర్టిఫికేషన్‌తో వస్తుంది. నీరు, చెమట నుంచి దీనికి రక్షణ ఉంది. గుండె స్పందనల రేటు, శరీర ఉష్ణోగ్రత, నిద్ర తీరు, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉందో స్మార్ట్ రింగ్ చెప్పేస్తుంది. స్త్రీలల్లో నెలసరి సైకిల్ ట్రాక్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె ముఖాన్ని సగానికి కట్ చేసి, 90 డిగ్రీల్లో తిప్పి
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
తల్లికి బురిడీ కొట్టి.. మొబైల్‌ని దాచి ఉంచాడు .. చూస్తే మైండ్ బ్లాంక్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

