గంగానదిలో అద్భుతం.. నీటిలో తేలుతున్న శిల
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్‌ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు.
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్‌ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు. అది రామసేతు రాయిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి దొరికిన రాజ్‌ఘాట్ పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈ రాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

