మసాజ్ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
ఇటీవల ఒంటికి సరియైన వ్యాయామం లేక డీలా పడిపోతున్నారు చాలామంది. ఈ క్రమంలో శారీరక బడలిక తీర్చుకునేందుకు టెక్నాలజీ పెరిగి మసాజ్ చైర్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌ల్లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే మసాజ్‌చైర్‌లో కూర్చున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఈ ఉదంతం జపాన్‌లో వెలుగు చూసింది.
ఇటీవల ఒంటికి సరియైన వ్యాయామం లేక డీలా పడిపోతున్నారు చాలామంది. ఈ క్రమంలో శారీరక బడలిక తీర్చుకునేందుకు టెక్నాలజీ పెరిగి మసాజ్ చైర్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌ల్లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే మసాజ్‌చైర్‌లో కూర్చున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఈ ఉదంతం జపాన్‌లో వెలుగు చూసింది. ఒక వినియోగదారు మసాజ్ చైర్‌లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. కళ్ళు తెరిచి చూసే సరికి అంతా చీకటి కనిపించింది. ఆ వ్యక్తి ఫోన్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!
బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్
భయ్యా ఇదేం పని ?? మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడు
ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం !! ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

