బాలయ్య బర్త్ డేకు అదొక్కటే గిఫ్ట్..
నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును అభిమానులు పండగలా జరుపుకుంటారు. కొత్త సినిమాల అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఏమేమి అనౌన్స్‌మెంట్స్ రాబోతున్నాయో అని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును అభిమానులు పండగలా జరుపుకుంటారు. కొత్త సినిమాల అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఏమేమి అనౌన్స్‌మెంట్స్ రాబోతున్నాయో అని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య మాఫియా డాన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలయ్య పుట్టినరోజున విడుదల కానుంది. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య మాఫియా నేపథ్యంలో నటిస్తున్న సినిమా ఇది. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే, ఈ పుట్టినరోజుకు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న NBK112 సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి అప్‌డేట్‌లు ఉండవు. కేవలం శుభాకాంక్షలతో కూడిన పోస్టర్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
Published on: Jun 11, 2026 04:13 PM
Follow Us
వైరల్ వీడియోలు
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

